గణేశ పంచరత్నం

 

ముదాకరాత మోదకం సదావిముక్తిసాధకం, కలాధరావతంసకం విలాసిలోకరక్షకం,

అనాయకైకనాయకం వినాసితేభదైత్యకం, నతాసుభాసునాశకం నమామితం వినాయకం ||

 

నతేతరాతిభీకరం నవోదితార్క భాస్వరం, నమత్సురారినిర్జనం నతాధికాపదుద్ధరం,

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం, మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం ||

 

సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం, దరేదరోదరంవరం వరే భవక్త్రమక్షరం,

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం, మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం ||

 

అకించనార్తిమర్జనం చిరంతనోక్తిభాజనం, పురారి పూర్వనందనం సురారిగర్వ చర్వణం,

ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం, కపోలదానవారణం భజేపురాణవారణం ||

 

నితాంతికాంతదంతకాంతిమంతకాంతకాత్మజం, అచింత్యరూపమంతహీనమంతరాయక్రింతనం,

హృదంతరేనిరంతరం వసంతమేవయోగినాం, తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ||

 

మహాగణేశ పంచరత్న మాదరేన  యోన్వహం, ప్రజల్పతి  ప్రభాతకే  హృదిస్మరణ్ గణేశ్వరం,

అరోగతామదోషతాం  సుసాహితీం సుపుత్రతాం, సమాహితాయురష్ట భూతి  మభ్యు పైతి శోచిరాత్ ||

Advertisements