మాటల తూటాలు: జనతా గ్యారేజ్ – పిల్లలు, ఆస్తి

 

GHMC ఆఫీసర్ తో, జూనియర్ NTR:
    మీ పిల్లలు మంచి వాళ్ళైతే, మీ ఆస్తిని కోరుకోరు
    మీ పిల్లలు చెడ్డ వాళ్ళైతే, మీ ఆస్తిని మిగల్చరు

Advertisements

మాటల తూటాలు

బహుశా నాకు భావ వ్యక్తీకరణ అంటే మక్కువ కావచ్చు, ఆ ఇష్టమే నాకు భాష మీద ప్రేమ (లేక పిచ్చి) పెంచింది. ఆ పిచ్చే నన్ను మాటల మీదకి, మాటల మాధ్యమాల మీదకి ఉసిగొల్పింది.

నన్ను, నా భావాలని, నేను పెరిగిన వాతవరణాన్ని నిలదీసి అడిగిన, కడిగిన మాటలే ఈ మాటల తూటాల సంకలనం