మాటల తూటాలు: జనతా గ్యారేజ్ – పిల్లలు, ఆస్తి

 

GHMC ఆఫీసర్ తో, జూనియర్ NTR:
    మీ పిల్లలు మంచి వాళ్ళైతే, మీ ఆస్తిని కోరుకోరు
    మీ పిల్లలు చెడ్డ వాళ్ళైతే, మీ ఆస్తిని మిగల్చరు

Advertisements

మాటల తూటాలు: ఆటో నగర్ సూర్య

నాగచైతన్యతో సమంత:
మన కుటుంబాలలో, ప్రేమ అంటేనే ఒక బూతు.  కుటుంబ గౌరవం, కులం, ఆచారం పేరుతో – మనల్ని మనం హింసించు కోవడమే సంస్కారం, సంప్రదాయం!